రచనలు చేయాలన్న ఆసక్తి మీలో ఉందా? అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకి, సాహిత్యాభిమానులకి ఆహ్వానం పలుకుతోంది అంతర్జాల సాహిత్య మాద్యమం పిలుపు టీవీ http://piluputv.com/category/literature. రచనలు చేసే సత్తా ఉండి పాఠకులకు చేరే వేసే అవకాశం మీకు లేకపోవచ్చు. మేం మీ రచనలను పిలుపు టీవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చేరవేస్తాం. ఇంకేం మీ కలాన్ని తట్టండి. పిలుపు టీవీలో ప్రచురణకి మీ సృజనాత్మకతని ప్రతిబింబించే “అముద్రిత” స్వీయ రచనలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాహిత్యపరమైన వస్తువు ఏదైనా కావచ్చును. కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్ష, అనువాద రచన మొదలైన సాహిత్య ప్రక్రియ ఏదైనా కావచ్చును.
మీ రచనతో పాటు అది మీ స్వీయ రచన అనీ, దేనికీ అనుకరణ కాదు అనీ హామీ పత్రం విధిగా జతచేయాలి. మీ ఫోటో,మీ వ్యక్తిగత, సాహిత్య పరమైన విశేషాలు కొంత జతపరిస్తే మంచిది.
మీ రచన పంపించవలసిన ఈమెయిల్ :
piluputvshow@gmail.com
అన్ని విషయాలలోనూ మమ్మల్ని సంప్రదించ వలసిన ఈమెయిల్ nakshathram@gmail.com