గల్ఫ్‌దేశాల్లో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ప్రపంచమే ఆశ్చర్యపరిచే ఘనతలెన్నో సాధిస్తున్న గుప్త తాజాగా ‘క్రియేటివ్ ఇండియా – పర్సన్ ఆఫ్ ది డికేడ్-2020’గా ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక CREATIVE INDIA సంస్థ సగర్వంగా సమర్పించే PERSON OF THE DECADE 2020గా అరుదైన గౌరవం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై దేశవిదేశాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాను కంటున్న కలల్ని, విశ్వభారత్ కోసం చేస్తున్న కృషిని స్పెషల్ ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు. యువత స్ఫూర్తినిచ్చే పర్సనాలిటీతో స్పెషల్ ఇంటర్వ్యూ Live24 Telugu ఛానల్‌లో టెలికాస్ట్ అయింది. ఆ వీడియో మీకోసం… https://youtu.be/eAqvRxoDBOE