డాక్టర్ సరస్వతి రాచర్ల , MD అట్లాంటికేర్ రీజినల్ మెడికల్ సెంటర్, న్యూ జెర్సీ లో వందలాది మంది కోవిడ్19 పేషంట్స్ కి ప్రత్యక్షంగా చికిత్స చేస్తూ, ఎందరో కోలుకోవడం, కొందరు చనిపోవడం అన్నీ దగ్గరుండి చూసిన అనుభవం . కోవిడ్ 19 అంటే ఏమిటి? దాన్నుండి ఎలా రక్షించుకోవాలి?, కోలుకున్న వ్యక్తికి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఎందుకు ఆరు అడుగుల దూరం అనుసరించాలి? కోవిద్ పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ చికిత్సకి అర్హులా? ప్రభుత్వం చెపుతున్నట్టుగా మనం సాధారణ జీవితం ప్రారంభించే సమయం వచ్చిందా? ఇలాంటి ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు.