Home Entertainment షేడ్స్ స్టూడియో బ్యానర్ పై 3 సినిమాలు, 3 వెబ్ సిరీస్, 3 ప్రోగ్రామ్స్

షేడ్స్ స్టూడియో బ్యానర్ పై 3 సినిమాలు, 3 వెబ్ సిరీస్, 3 ప్రోగ్రామ్స్

308
0

షేడ్స్ స్టూడియో బ్యానర్ పై దేవిప్రసాద్ బలివాడ నిర్మాణ సారథ్యంలో  మూడు సినిమాలు, మూడు వెబ్ సిరీస్ లు , మూడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ప్రోగ్రామ్స్ మొత్తంగా 9 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్  ముఖ్య అతిథిగా విచ్చేసి తొమ్మిది ప్రాజెక్ట్స్ లో పనిచేస్తున్న నటీనటులకు డైరెక్టర్స్ అండ్ టెక్నిషన్స్ కి శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా 9వ తేది , 9 వ నెల, 9 గంటల, 9 నిమిషాలకు పూజ కార్యక్రమాలతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వడం విశేషం. జలదుర్గం వారి ఆషాడమాసం ఆఫర్ చిత్రానికి టోనీ మనోజ్ దర్శకత్వం వహిస్తుండగా. రెండో సినిమా ను మరణ వాగ్మూలం చిత్రానికి దేవీప్రసాద్ బలివాడ డైరెక్ట్ చేస్తున్నారు.. కిరణ్ పట్నాయక్ లీడ్ రోల్ లో నవీన్ రాజ్ పొడేటి తెరకెక్కిస్తున్న మూవీ కి టైటిల్  అనౌన్స్ చెయ్యాల్సి ఉంది..ప్రకటించిన  మూడు వెబ్ సిరీస్ లలో అగస్త్య వెబ్ సిరీస్ కి బెక్కం సందీప్ కుమార్ , హౌస్ హస్బెండ్ వెబ్ సిరీస్ కి ఆర్ ఎల్ చక్రధర్ , ఆత్మరామ్ వెబ్ సిరీస్ కి బసంగి సురేష్ , ఎస్ ఎస్ పట్నాయక్ వర్క్ చేస్తున్నారు..వీటితో పాటు షేడ్ మ్యూజిక్, కిరాక్ శ్రీ , షేడ్ ఇంటర్వూస్ ప్రోగ్రామ్స్ కోసం డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ని లాంచ్ చేశారు.

Details :

Movie Titles

1. Production No. 2
Jaladurgam Vari
Aashadam Offer
Directed by Tony Manoj

2. Production No. 3
Title will be announced soon
Directed by
Naveenraj

Madhu Ponnas Musical

Starring Kiran Patnaik

3. Production No. 4
Marana Vangmulam

Directed by
Deviprasad Balivada

Starring Deepu Jaanu

Prajwal Krish Musical

…………….
Web Series

1. Agastya
Directed by
Sandeep Kumar Bekkam
Starring Skandha Mitra

2. House Husband
Directed by
Chakradhar RL
Starring Samrat

3. Aatma Raam
Basangi Suresh & SS Patnaik

……………

New Channels

Shade Music

Kiraak Sri
Actor: Srivas

Shade Interviews
Parichayam With
Prasad Addala

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here